ఓం
శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే।।
తొండము నేక దంతము దోరపు బొజ్జయు వామ హస్తమున్
మ్రెండుగ మ్రోయు గజ్జెలు మెల్లని చూపులు మందహాసమున్
కొండగ గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయైయుండెడి
ఓయి గణాధిప నీకు మ్రొక్కదన్।।
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమేసదా
పద్మపత్రవిశాలాక్షి పద్మకేసర వర్ణని
నిత్యం పద్మాలయా దేవి సామాంపాతు సరస్వతీ భారతీ।।
V. Rama Aravind & V. Lakshmi Aravind
2010-03-28.
Posted on: 2010-03-31
|